నా గురించి
పేరు రంజీత్ కుమార్ దాసినేని .. నిజామాబాదు జిల్లాలోని వర్ని గ్రామం నుండి ప్రస్తుతం నోయిడాలోని అడోబీలో ఇంజినీరుగా సాగింది నా ప్రయాణం .. సొంత డబ్బా నాకు నచ్చదు కనుక మరిన్ని వివరాల కోసం నా వెబ్ సైట్ చూడగలరు. మరొక ఆంగ్ల బ్లాగ్ కూడా వెలగబెడుతున్నాను. పల్లె జీవితం నుండి ఈ ఆధునిక జీవితానికి అలవాటుపడినప్పటికీ మాతృభాష మీద ప్రీతితో కనీసం సమయం దొరికినప్పుడు కొంత మన సాంస్కృతిక సంపదను కాపాడేందుకు ప్రయత్నిద్దామని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను. మీరు తెలుగు వారయితే దయ చేసి తెలుగు లిపిలో మీ అభిప్రాయాలు తెలుపగలరు.